www.mictv.in/
www.facebook.com/mictv.in
www.twitter.com/MicTvin

The Telangana government has released three songs along with corresponding music videos as part of the recently concluded World Telugu Conference held in Hyderabad.
The themes of the three songs celebrate the rich cultural traditions of the state and honour literary giants of Telugu literature. Many TV celebrities and Tollywood actors feature in the videos.

This song is a worthy tribute to eight great revered poets and writers of Telugu literature hailing from the state. The related video features a plethora of young rising movie stars along with music composers and famous singers from the Telugu film industry. Actresses Ritu Varma, Lavanya Tripathi, Shalini Pandey and actors Varun Tej, Sai Dharam Tej, Raj Tarun and Sunil are seen tipping their hats off to eminent men of letters whose writings fortified the now acclaimed repository of Telugu literary compositions.

mictv.in is a digital news platform reporting and writing on various issues, producing videos with a specific focus on the Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions

48 thoughts on “Jaiho Telangana Song By Harish Shankar || Full HD || Telugu Mahasabhalu || mictv

  1. SONG LO UNNA ANDHARU
    "ఆంధ్రా వాళ్ళు కదా"
    song కూడా ఆ భాష లోనే ఉంది .😂😂😂
    తెలుగోళ్ళందరూ ఒకటే అని మేము ( ఆంధ్ర వాళ్ళం ) అనుకుంటున్నాం
    తెలుగు మహా సభలంటే
    తెలుగువాళ్ళందరివి.
    తెలంగాణావి కాదు
    "I HATE THIS SONG"
    ఆంద్రావాళ్ళతో అస్సలు సంబందం లేవట్లు
    అవసరం లేనట్టు
    ఎ ఎక్కువగా ఎగరొద్దు
    ఎంత ఎగిరితే అంత ఎత్తు నుండి పడతారు

  2. పాటగా తెలంగాణ కవుల గురించి చెప్పిన మీ ఆలోచనకు తెలంగాణ జోహార్లు….పాట అద్బుతం…చిత్రికరణ మహా అద్బుతం….

  3. Anna Anna Anna Telangana ante edhana Vinavo ho Anna Idhi kavulandhinchu karkana kavulandhinchu karkana idhi kavulandhinchu karkana….😍😍😍👌👌👌👌
    Jai Telangana
    Johar Telangana amaraverullaku

  4. మనస్ఫూర్తిగా చెప్తున్నా మొదటి సారిగా సాటి తెలుగు వాడిగా సంతోషించా ఈ వీడియో చూసి…
    ఇప్పుడు చెబుదాం మనస్ఫూర్తిగా తెలుగు వాళ్ళం అందరూ ఒక్కటే నని.

  5. im proud to it as a Telugu common man. bt a little panic to me, atleast one andhra poet name didn't mention in it.jai navyaandhrapradesh….jai teluguism…. jai sri sri, gurajada ,nannaya, tikkana, devulapalli krishnamachari,tenali rama,v iswanatha satyanarayana, and more great poets……

  6. ఈ పాట లో పేర్కొన్న మహానుబావులు అందరుకుడా తెలుగు కోసం పాటు పడ్డారు…. అంతేకాని ఆంధ్ర మరియు తెలంగాణ అనే బేధమే లేని గొప్ప వాళ్ళు… ఇక విషయానికి వస్తే, ఇది తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్న ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కవుల గురించి ఎందుకు ఉంటుంది? ఆలా ఉండాలి అనుకోవడం కొందరి ఆంధ్ర ప్రాంత అభిమానుల అత్యాశే అవుతుంది. కాని కెసిఆర్ గారు ప్రపంచ తెలుగు మహా సభలు అని కాకుండా, ధైర్యంగా ప్రపంచ తెలంగాణ మహా సభలు పెట్టి వుండవలసినది… అప్పుడు ఈలాంటి విమర్శలకు తావు లేకుండా పోయేది… ఈ పాట రాసిన రచయత చంద్రబోసు గారు, దర్శకత్వం చేసిన హరీష్ గారు, నటినటులు, గాయకులు మరియు నృత్య కళాకారులు కి డబ్బులు ఇస్తే ఈలాంటి పాటే ఇంకొకటి ఆంధ్రా కవులు మీదా తయారు అవుతాది. ఆలా చేసినంత మాత్రాన ఆంధ్ర కవులు తెలంగాణ కవులు కంటే గొప్ప వాళ్ళు అని చెప్పలేము… అలాగే తెలంగాణ కవులు ఆంధ్రా కవులు కంటే గొప్పవాళ్ళు అని చెప్పలేము… అసలు… గొప్ప కవులులకు అలాంటి భేదాలే ఉండవు కదా!!! కావున ఈ విషయం లో సాదారణ ప్రజలు ఇన మనం గొప్పగా అనుకోవడానికి లేదు… అలాగే బాధ పడడానికి లేదు…

  7. అడుగేద్దాం పరుగెడుదం మన చరితకు సలాము కొడదాం

    జయహొ జయహొ తెలనగాణ కవులకు జయహొ 2
    జయహొ జయహొ తెల్నగన కలలకు జయహొ 2
    కాలమనే కాగితాలపై ఆశయాలనే అక్షరాలతో
    ప్రతిపథం ప్రగతి పథంలో నడిపించిన మన కలం వీరులకు
    జయహొ జయహొ

    జాన తెలుగులో తేనెలూరగా పాలకుర్తిలొ సొమనాథుడు
    రాసినాడుగా బసవపురాణం తెలంగాణ తొలి స్వతంత్ర కావ్యం
    విమదారి చంధస్సు నారిలో రంగనాధ రామాయణాన్ని
    రచించె గోర బుద్ధారెడ్డి రంగు రుచి ప్రతి మాటకు అద్ది

    భారమంత దేవుడిపై వేసి భక్తి నేలలో సేద్యం చేసి
    భాగవత ఫలాలందించాడు బమ్మెర పోతన మనకారాధ్యుదు
    పొన్నగంటి తెలగన్న విరచితం మధ్య తెలుగులో యయాతి చరితం
    రామదసు పద భావ సాగరం మునిగిన మది భద్రాద్రి గోపురం
    జయహొ జయహొ

    మనప్రాంతంలో పత్రిక నడిపి మన కవి మిత్రుడు సత్తువు తెలిపి
    ప్రసాదించెను ఒక వరం ప్రతాప రెడ్డి సురవరం
    బడి పలుకల భాషే సరి కాదని పలుకుబడుల భాషే మన సిరి అని
    యెలుగెత్తినాడు కాళొజి తెలంగాణకే దిక్సూచి
    అభినవ పోతన బిరుదాంకితుడూ వామనాలవై వరదాచర్యులు
    తాను పలికినా నీతి పద్యాలు పుస్తకాలలో పఠ్యాంషాలు
    ఒక చెత్తొటి గన్ను పట్టుకొని వేరొక చెత్తో పెన్ను పట్టుకుని
    పోరాటంలో తన వంతు పాత్ర పొషించాడు మన హనుమంతు
    జయహొ జయహొ

    నాటకలలొ నాంది గీతం తెలుగులోన తొలి సినిమా గేయం
    రాసెను రసధుని చిందేలా కేశవదాసు చందాల
    తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన పద్య సారధి
    అగ్ని ధారలై పొంగిన శరధి అతడే అతడే దాశరాధి
    దేవ భాషలొ చదివిన వేదం దేశ భాషలో అందరి కోసం
    అనువదించిన అసామాన్యుడు అభినవ వ్యాసుదు రంగాచార్యుడు
    పాట కవిత నాటిక వ్యాసం కథలు ఘజలు కృతులు కావ్యం
    అన్ని ప్రక్రియల అగ్రపీఠము సినారె మనకు జ్ఞాన పీఠము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.